ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీ పోస్టర్..! 19 d ago
జాతీయ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న "ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్" మూవీ పోస్టర్ రిలీజయ్యింది. సందీప్ సింగ్ దర్శకత్వం లో రానున్న ఈ పీరియాడికల్ చిత్రం మరాఠా రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రం 2027 జనవరి 21న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్లు అఫిషియల్ గా అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.